అవును. నేను పాడగలను . నాకు రామదాసు కీర్తనలు అన్నమయ్య కీర్తనలు పాడుకోవటం అంటే ఇష్టం. దగ్గరున్న వాళ్ళు వద్దు తల్లో !! అంటున్న సరే !!అబ్బే వినే సమస్యే లేదు.
ఇప్పుడు మీ వంతూ . ఎలా పాడానో కాస్త చెప్పండి ప్లీజ్ .
శ్రీదేవి గారూ, బాగా పాడారు. పల్లవి కంటే చరణం బాగా పాడారు. కాస్త గొంతు వణికినట్టుగా అనిపించింది పల్లవి లో.. ఇలాంటి సంగీత ప్రధానమైన పాటని.. మొత్తం పాట ఒకేసారి పాడేసారంటే .. మెచ్చుకోవాలి మిమ్మల్ని.
చాల రోజుల తరువాత పాడాను... కొంచెం భయం కొంచెం అపశ్రుతి కొంచెం తప్పులు ఉన్నాయి... ఈ సరికి క్షమించెయ్యండి ... మళ్ళీ సారి బాగా పాడటానికి ప్రయత్నం చేస్తాను .. శ్రీ
6 comments:
శ్రీలూ,
ఎంత చక్కగా పాడావు....
మా అక్క కూతురు కుడా ఇలాగే పాడింది.
music లేకుండానే ఇంత బాగుంటే ....
సరిగమప లో try చేయి.
శ్రీదేవి గారూ,
బాగా పాడారు. పల్లవి కంటే చరణం బాగా పాడారు.
కాస్త గొంతు వణికినట్టుగా అనిపించింది పల్లవి లో..
ఇలాంటి సంగీత ప్రధానమైన పాటని.. మొత్తం పాట ఒకేసారి పాడేసారంటే .. మెచ్చుకోవాలి మిమ్మల్ని.
high note loki vellinappudu gontu sannga avutunnadi....alane taali katte velalo annadaggara sruti tappindi.........everything ok........akkada tappa annichotla sruti ok.......koncham try cheyandi..........
చాల రోజుల తరువాత పాడాను... కొంచెం భయం కొంచెం అపశ్రుతి కొంచెం తప్పులు ఉన్నాయి... ఈ సరికి క్షమించెయ్యండి ... మళ్ళీ సారి బాగా పాడటానికి ప్రయత్నం చేస్తాను ..
శ్రీ
:)
Post a Comment