Tuesday, June 9, 2009

చిరునవ్వు

చిరునవ్వు నేను తరచు పరుగు పందాలాడుకుంటాం
ముద్దిస్తాను రమ్మని నేను పెదలమధ్య ఇరికెంచేస్తా చాలా మాట్లు
ఎక్కువసేపు నన్ను పట్టి ఉంచలేవు లెమ్మని ఎప్పుడో ఒకప్పుడు జారి వెళ్ళిపోతుంది
మళ్ళీ చిరునవ్వు నేను తరచు పరుగు పందాలాడుకుంటాం

3 comments:

హను said...

చాలా బాగా రాశారు, మీ వివరణ చాలా బాగుంది.

మాలా కుమార్ said...

simple @super

Anonymous said...

చిరునవ్వు ని ముద్దాడటం చాలా బాగుంది.

అందరూ రోజూ చేయాల్సినది.

ఇంకాస్త మనసు పెట్టి రాస్తే ఇంకా బాగుండేది కవిత.