ఎవరో అడిగారు
వాళ్ళంటే నీకు ఇష్టం కదూ
లేదు ప్రాణం అన్నది అమ్మ
అందుకే తొమ్మిది నెలలు కడుపులో పెంచుతాను
జీవితాంతం గుండెల్లో ఉంచుతాను
అప్పుడెమో తెలీక, చోటు చాలక కాళ్ళతో తన్నుతారు
తరువాత వాళ్ళ జీవితాల్లో చోటు నివ్వలేక గుండెల్లో తన్నుతారు
అయినా సరే
వాళ్ళంటే నాకు ప్రాణం
అన్నది అమ్మ

No comments:
Post a Comment