Tuesday, June 29, 2010

ఎవ్వరు ఆపగలరు నీ విజయాన్ని


ఎవ్వరాపగలరు నీ గమనాన్ని 
గాలికి ఎగిరి కాలికింద నలిగినా 
ఓటమి ఎరగని విత్తనం అయ్యి  
భూమిని చీల్చుకు వచ్చే మొలకలాగా 
నువ్వు ఎదిగిపోతుంటే  
ఎవ్వరు అడ్డుకోగలరు నీ గమ్యాన్ని 
విసిరేసిన గోడకేసి కొట్టిన 
తిరిగి పయికేగిరే బంతిలాగా 
నువ్వు తిరగబడుతుంటే
ఎవ్వరు ఎదుర్కోగలరు నీ సహనాన్ని 
నువ్వు నిరంతరం చావు తో చేసే 
ఊపిరి  పోరాటాన్ని ఆపనంతవరకు 
ప్రతి నిమిషం నీ లక్ష్యాన్ని మరవనంతవరకు 
ఎవ్వరు ఆపగలరు నీ విజయాన్ని 

4 comments:

Srikar said...

Yes Yes these are the energy lines we are looking for..

- Srikar

'''నేస్తం... said...

chala chala bagundi..
prathi line lonu okate energy...

బాటసారి said...

Nice post. Inspiring too

కెక్యూబ్ వర్మ said...

mee kavitalannee baagunnaayi..