ఏదో రాయాలనే ఆశ...
నా కన్నడ పాట.
ఈ పాట చాలా ఫేమస్ కన్నడలో ..
సరదాగ మా ఆఫీసులో పాడాను. బ్లాగులో పెట్టాను..
చాలా లిరిక్సు తప్పులుంటాయి.
కాని చూడకుండా పాడాను మరి.మీ శ్రీలు
ఆహా! మీరు రాయలవారి తాలుకా?! తెలుగు, కన్నడ రెండిటినీ దంచేస్తున్నారు....
Asalu pata sonu nigam di daanikante ide bagundi (may be bcoz of female tone)Lyric Meanings :http://sudhakar.co.in/2008/ninnindale-lyrics-explained.html(ivi kuda bagane unnai andi...!)
కొద్దిగా కష్టపడుతున్నారు అనిపిస్తొంది కన్నడ పలకడం లో, మట్లాడుతూ ఉండండి వచ్చేస్తుంది అంత కష్టమేమి కాదు
గొంతు చాలా బావుంది.@ saipraveen .. ha ha ha.
చాలాబాగా పాడారు . గొంతు బాగుంది .
Post a Comment
6 comments:
ఆహా! మీరు రాయలవారి తాలుకా?! తెలుగు, కన్నడ రెండిటినీ దంచేస్తున్నారు....
Asalu pata sonu nigam di daanikante ide bagundi (may be bcoz of female tone)
Lyric Meanings :
http://sudhakar.co.in/2008/ninnindale-lyrics-explained.html
(ivi kuda bagane unnai andi...!)
కొద్దిగా కష్టపడుతున్నారు అనిపిస్తొంది కన్నడ పలకడం లో, మట్లాడుతూ ఉండండి వచ్చేస్తుంది అంత కష్టమేమి కాదు
గొంతు చాలా బావుంది.
@ saipraveen .. ha ha ha.
చాలాబాగా పాడారు . గొంతు బాగుంది .
Post a Comment