Thursday, October 29, 2009

తను నేను - ప్రేమా పెళ్ళి

తను నేను ఒకే దారానికి గుచ్చే పూసల్లా!!
హృదయాల మధ్య చిల్లులతో వెలితిగా !!
ప్రేమ దేవత మెడలో హారంగా !!
అధాటున అపార్ధాల లోయల్లోకి జారి పోయి ....
విడి విడిగా విసిరేసిన మబ్బుల్లా..
ఒక్కో సారి కలుసుకుంటూ ఎక్కువ సార్లు విడిపోతూ...
మొలకెత్తే బుజ్జి మొక్కల్లా ఎదిగిపోతూ..
ఫలించే వృక్షల్లా ఒదిగిపోతూ..
పువ్వుల్లా రోజుకోసారి రాలిపోతూ..
తను నేను ఒకే దారానికి గుచ్చే పూసల్లా..

4 comments:

సృజన said...

Nice feeling...

శ్రీ దేవీప్రవల్లిక said...

adbhutam

మాలా కుమార్ said...

అప్పుడప్పుడు తళ్ళుక్ మనే తార మెరిసి పోతోంది నీ కవిత !

Anonymous said...

చక్కగా వుంది మీకవిత. ఒక చిన్న విన్నపం. వీలైతే ముఖచిత్రం డాట్ కాం ద్వారా బ్లాగ్ చేయండి. ముఖచిత్రం తెలుగు వారికోసం design చేయబడిన సొషియల్ నెట్ వర్క్. ఏవైనా సందేహాలువుంటే ముఖచిత్రం డాట్ కాం లోని కాంటాక్ట్ ఫార్మ్ ద్వారా సంప్రదించండి.