Sunday, March 29, 2009

నవ్వెయ్యి..రోజంతా...

ఎన్నో వంకరలను సరిచేసే నీ పెదవి చిన్న వంపే నీ నవ్వు పువ్వులు నవ్వుతాయి వాడిపోయి రాలిపోతామని తెలిసినామువ్వలు నవ్వుతాయి ఘల్లుమంటు నువ్వు నవ్వచ్చుగా ఝల్లుమంటూ మరి ..నవ్వెయ్యి..రోజంతా...

2 comments:

మాలా కుమార్ said...

కన్నెపిల్లలు ఝల్లు మంటు నవ్వుతు వుంటె చుడటాని కి ముచ్చట గా వుంటుంది.

Sridevi Aduri said...

ఝల్లుమంటూ ఎవ్వరు నవ్వినా బాగుంటుందండి ... please a credit కన్నెపిల్లలకే ఇవ్వొద్దు... ఝల్లుమంటూ నవ్వె మువ్వ , నువ్వు నేను అన్నీ బాగుంటాయి ... అబద్దమంటారా .. ఒక్కసారి .. అవ్వ నవ్వినపుడు, తాత నవ్వినపుడు బుజ్జయి నవ్వినపుడు .. మీరు నవ్వినపుడు ఎవరయినా సరే నవ్వినపుడు.. బుగ్గ సొట్టల్లో ... తెల్లని పళ్ళ వరసల్లొ... హాయిని చుడండీ ......

శ్రీలు