Thursday, March 26, 2009

నీ చిరునవ్వు

అపజయాలు భయాలు అనుమానాలు కోపాలు యుధ్ధాలు
అన్నిటిని తుడిచిపెట్టేది నీ చిరునవ్వు
... మరి నవ్వెయ్యి..రోజంతా...

4 comments:

ఆత్రేయ కొండూరు said...

సరే మకరందం లాంటి మాట చెప్పారు. ట్రై చేస్తా..మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

సమిధ ఆన౦ద్ said...

శ్రీదేవిగారు, మీకూ మీకుటు౦బ సభ్యులకీ మీ ఆణిముత్యాల చిన్ని కవితల౦త అ౦ద౦ మీ జీవిత౦లో ని౦డాలని కోరుకు౦టూ, విరోధినామ తెలుగు నూతనవత్సర శుభాకా౦క్షలు.

పరిమళం said...

:) :) ఉగాది శుభాకాంక్షలు..

Sridevi Aduri said...

ఆత్రేయ గారికి, సూర౦పూడి ఆన౦ద్ గారికి & పరిమళం గారికి
ఉగాది శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు