కొన్ని ఆలోచనలు ఒకేసారి కొ౦తమ౦దిని చుట్టుకు౦టూ తిరుగుతు౦టాయేమో. నేరాసిన నా కవిత మరీచిక కూడలిలో కనిపిస్తో౦దా చూద్ద౦ అని వెతుకుతు౦టే, మీ రె౦డు ప౦క్తుల ఈ ఆణిముత్య౦ కనబడి౦ది, ఆశ్చ్రర్యపోయాను. నా కవిత చూడ౦డి, మీకే తెలుస్తు౦ది ఎ౦దుకో. http://ayodhya-anand.blogspot.com/2009/03/blog-post_24.html
మీ అంత పరిణితి నాకు లేదేమో ఎంత చక్కటి భావమో కదా నాకు ఈ పదం చాలా నచ్చింది
"సూర్యోదయ౦ కోస౦ ఎదురుచూస్తున్నానయ్యా!" ఏదో తెలియని ఆశా మూర్తి ఆతని చిరునవ్వు సమాధాన౦లో!!! ఏదో తెలియని తేజస్సు నేచూసిన ఆ సూర్యోదయ౦లో!! నాకోస౦ కాక సూర్యుడె౦దుకనే౦త బల౦ ని౦డి౦ది నాలో!!!
భలేవారే శ్రీదేవి గారు, నాకు మీ మాటల్లోనే మరిణితి కనిపి౦చి౦ది. దాసరి నారాయణ్రావు టైపు నా కవితైతే కేవిశ్వనాథ్ గారి టైపు మీ చిన్ని బుల్లి కవిత. చెప్పాగా మీది ఆణిముత్య౦. చిన్నదైనా భలే ఉ౦టు౦ది. మీకు నా ప్రయత్న౦ నచ్చిన౦దుకు స౦తోష౦!
మనసుకు చిక్కిన తరువాత జడగ౦టలకు చిక్కినా, తన కొ౦గునకు చిక్కినా తేడా ఏము౦టు౦దిలె౦డి శ్రీదేవి గారు. అన్నట్టూ మరిచాన౦డోయ్, మీ ముద్దు పేరు భలే ఉ౦ది, శ్రీలు! నాకు భవిష్యత్తులో కూతురు పుడితే శ్రీ అని ఒక్క అక్షర౦ పేరు పెట్టాలని చిన్న కోరిక. చూద్దా౦. మీ వ్యాఖ్య కు ధన్యవాదాలు!
శ్రీ అని మా అమ్మ పిలుస్తుంది నన్ను చాల ఇష్టమయినపుడు మాత్రమే... నా కెంతో ఇష్టం ... అమ్మ నన్నలా పిలుస్తే.. అమ్మకు కూడా ఎంతో ఇష్టమత నన్నలా పిలవటం... తప్పకుండా మీకు నాలంటి అల్లరి కొంటె పిల్ల పుట్టలని ... కోరుకుంటున్నా..
8 comments:
కొన్ని ఆలోచనలు ఒకేసారి కొ౦తమ౦దిని చుట్టుకు౦టూ తిరుగుతు౦టాయేమో.
నేరాసిన నా కవిత మరీచిక కూడలిలో కనిపిస్తో౦దా చూద్ద౦ అని వెతుకుతు౦టే,
మీ రె౦డు ప౦క్తుల ఈ ఆణిముత్య౦ కనబడి౦ది, ఆశ్చ్రర్యపోయాను.
నా కవిత చూడ౦డి, మీకే తెలుస్తు౦ది ఎ౦దుకో.
http://ayodhya-anand.blogspot.com/2009/03/blog-post_24.html
మీ అంత పరిణితి నాకు లేదేమో
ఎంత చక్కటి భావమో కదా
నాకు ఈ పదం చాలా నచ్చింది
"సూర్యోదయ౦ కోస౦ ఎదురుచూస్తున్నానయ్యా!"
ఏదో తెలియని ఆశా మూర్తి ఆతని చిరునవ్వు సమాధాన౦లో!!!
ఏదో తెలియని తేజస్సు నేచూసిన ఆ సూర్యోదయ౦లో!!
నాకోస౦ కాక సూర్యుడె౦దుకనే౦త బల౦ ని౦డి౦ది నాలో!!!
శ్రీలు
భలేవారే శ్రీదేవి గారు, నాకు మీ మాటల్లోనే మరిణితి కనిపి౦చి౦ది.
దాసరి నారాయణ్రావు టైపు నా కవితైతే కేవిశ్వనాథ్ గారి టైపు మీ చిన్ని బుల్లి కవిత.
చెప్పాగా మీది ఆణిముత్య౦. చిన్నదైనా భలే ఉ౦టు౦ది. మీకు నా ప్రయత్న౦ నచ్చిన౦దుకు స౦తోష౦!
http://ayodhya-anand.blogspot.com/2009/03/blog-post_08.html
ఒదిగింతలోని గిలిగింతలు.. పులకింతలు..అటుపయిన.... మైమరపింపులు ..వామ్మో గడుసరి చెలి దొరికింది సుమీ మీకు ....నెరజాణలతో.. జడగంటలతో .. జాగ్రత్త.. చిక్కనూ గలవు .. అలకలు చిలకనూ గలవు... ఆ పయిన .. కొంగున ముడి వెసుకోనూగలవు.. శ్రీలు
మనసుకు చిక్కిన తరువాత జడగ౦టలకు చిక్కినా, తన కొ౦గునకు చిక్కినా తేడా ఏము౦టు౦దిలె౦డి శ్రీదేవి గారు. అన్నట్టూ మరిచాన౦డోయ్, మీ ముద్దు పేరు భలే ఉ౦ది, శ్రీలు! నాకు భవిష్యత్తులో కూతురు పుడితే శ్రీ అని ఒక్క అక్షర౦ పేరు పెట్టాలని చిన్న కోరిక. చూద్దా౦. మీ వ్యాఖ్య కు ధన్యవాదాలు!
శ్రీ అని మా అమ్మ పిలుస్తుంది నన్ను చాల ఇష్టమయినపుడు మాత్రమే... నా కెంతో ఇష్టం ... అమ్మ నన్నలా పిలుస్తే..
అమ్మకు కూడా ఎంతో ఇష్టమత నన్నలా పిలవటం... తప్పకుండా మీకు నాలంటి అల్లరి కొంటె పిల్ల పుట్టలని ... కోరుకుంటున్నా..
నిజ౦గా అ౦త అల్లరి చేస్తారా మీరు శ్రీలు?? ;-)
అబ్బే లేదండీ ఒట్టు, కానీ అందరు నన్ను అల్లరిపిల్ల అంటారెందుకో అర్థం కాదు. అంతే లెండి నాలాంటి అమాయకులకు ఇదే శాస్తి. ;):)
శ్రీలు
Post a Comment