సుమధుర భావాలను కనురెప్పల కుంచెలతో గుండెపై చిత్రిస్తావు
గుండె చప్పుడు లో ని గుబులును గుస గుసలుగా మర్చి నా చెవులకు వినిపిస్తావు
గుండె చప్పుడు లో ని గుబులును గుస గుసలుగా మర్చి నా చెవులకు వినిపిస్తావు
చిరు నవ్వు ల చురకత్తి తో అనుక్షణం దాడి సాగిస్తావు
వాడి నిట్టూర్పుల వేడి తో మంచులో సైతం సెగలు రగిలిస్తావు
నీ కనుల సెలయేటిలో పడిన ప్రతి సారి వేయి సార్లు జన్మిస్తాను
నను దాటి నీ చూపు మరిలిన అనుక్షణం నేను లక్షసార్లు మరణిస్తాను