వెచ్చని ఉదయాలు - చల్లని సాయంత్రాలు
గుప్పెడంత మల్లెలు - గుండెంతా సౌరభాలు
నిలవలేని వెన్నెలలు - ఓపలేని విరహాలు
ఆపలేని కలలు - చేరుకోలేని దూరాలు
ఆగని కాలాలు - పెరిగే లక్ష్యాలు
విడతీయలేని బంధాలు - మరపురాని జ్ఞాపకాలు
ఈ చివర నేను -- ఆ చివర తానూ
5 comments:
బాగుందండీ కవిత!
thanks
చాలా బాగా వ్రాశారు
చక్కగా వ్రాసారు.
thaanevaro.. aa chivara..
Post a Comment