Wednesday, April 28, 2010

ఎండలు

కలువ కాంతలూ
వెన్నెల కాంతులు
విరజాజుల పరిమళాలు
మల్లెపూల మాలలు
మనసునిండా మధురూహలు
మండించే ఎండలు ..

తొలకరి జల్లులకై ఎదురుచూపులు
ఎంచక్కా రావచ్చుగా ఇంకా చిట్టి పొట్టి చినుకులు

1 comment:

మాలా కుమార్ said...

చాలా రోజుల తరువాత కనిపించారు .
ఇప్పుడే మాదగ్గర బోలెడు చినుకులు పడ్డాయి .