సెలయేరువై నీవు ప్రవహిస్తావు
చిరుగాలిలా నన్ను మురిపిస్తావు
చిరుజల్లువై మదిలో కురుస్తావు
జడివానలా నన్ను ముంచేస్తావు
తొలిమంచులో నీవుకనిపిస్తావు
పూదోటలో నువ్వు వికసిస్తావు
వెన్నలలా నీవు వెలుగిస్తావు
హరివిల్లు నీవై రంగులు విరబూయిస్తావు
కోవెలలో దీపంలా
పెరటిలో పూచేటీ మందార పువ్వమ్మలా నవ్వుతావు
మనసులో నీవు మాటలో నీవు
సంథ్యలో నీవు తొలి పొద్దులో నీవు
నా మౌనంలో నీవు నా రాగంలో నీవు
భావమా నా జీవమా
నా ప్రేమవే నీవు నా ప్రాణమే నీవు
3 comments:
Your poems are really very cute Sridevi garu. So glad to see your poetry and meet you through your emotions. Good luck!
Anand,
Thanks for feedback. If possible have a look on entire blog and let me know . Because u seems to be perfect for Kavita ... I have seen your Mareechika... the poems are quite good than me..
SRILU
ఇది పొగడ్త కన్నా అభా౦డ౦లా కనిపిస్తో౦ది నాకు. మనక౦త సీన్ లేదు శ్రీదేవి గారు. కాని మీరు ఇచ్చిన పని మాత్ర౦ చేస్తాను. కొ౦త వ్యవధి మాత్ర౦ కావాలి. మీరు
www.maruvam.blogspot.com
http://aatreya-kavitalu.blogspot.com/
http://kandakadambam.blogspot.com/ చూసారో లేదో, చూస్తే ఇక నన్ను పట్టి౦చుకోరేమో, అ౦త చిన్న వాడిని నేను.
Post a Comment