Showing posts with label quotations. Show all posts
Showing posts with label quotations. Show all posts

Tuesday, April 14, 2009

విజయం

నిన్నటి నీ బలహీనతల మీద నువ్వు చేసిన యుధ్ధం తాలుకూ పరిణామమే ఇవాల్టి విజయం
ప్రతి క్షణం నువ్వు పుట్టుకనుంచి చావుకి చేసే ప్రయాణమే జీవితం

Tuesday, March 24, 2009

రేపటి పై ఆశ లేక పోతే మనిషి అభివ్రుద్ధి శూన్యంగా ఉండేది
ఇవాళ్టి చీకటి రేపు సూర్యోదయం కాగానే వెలుగులు నింపుతుంది.