ఏదో రాయాలనే ఆశ...
నా కన్నడ పాట.
ఈ పాట చాలా ఫేమస్ కన్నడలో ..
సరదాగ మా ఆఫీసులో పాడాను. బ్లాగులో పెట్టాను..
చాలా లిరిక్సు తప్పులుంటాయి.
కాని చూడకుండా పాడాను మరి.మీ శ్రీలు
ఇప్పుడు మీ వంతూ . ఎలా పాడానో కాస్త చెప్పండి ప్లీజ్ .
శ్రీ